A miracle called 2011!!!
Before going into the details, let me publish a mail which my friend had sent me few days ago: From: rajkumar Date: 2011/12/31 Subject: 2011 Target To: karthik indrakanti , jeevani anantapur , @@@@@@ , మంచుపల్లకీ, @@@@@@, banthi పోయిన ఏడాది కాత్రీకు ఈ విష్యాలతో మైల్ పంపాడు. ఎవరు ఎంతవరకూ రీచయ్యారో చూద్దాం అని చెక్ చేశా... ఈ కాత్రీక్ మామూలోడు కాదని తెలిసింది. ఈ మైల్ గుర్తుకు రావటం అన్నీ వెరిఫై చేసుకోటం చాలా హ్యాపీగా అనిపించింది నాకు. థాంకుల్ కార్తీకూ.. కార్తీక్ః 1. పెళ్ళి చేసుకోవాలి---> కున్నాడు 2. అపార్ట్మెంట్ బుక్ చెయ్యాలి. -- > చేసేశేడు 3. చిత్రమాలిక లో ప్రతీ వార కనీసం 5 వ్యాసాలు ఉండేటట్టు చూడాలి -> నేను లెక్కపెట్ట లేదు గానీ... బతిమాలో, బుజ్జగించో, తిట్టో, కొట్టో చాలామంది చేత రాయించేశాడు. 4. నాన్ వెజిటేరియనిజం కు వ్యతిరేకంగా ఒక కార్యక్రమం చెయ్యాలి -> ఈ ఉద్యమం ఎంత వరకూ వచ్చిందో తెలీదు (మంచు గారు వద్దని సలహా ఇచ్చేరు) గానీ... పోస్ట్ వేసి నాన్ వెజ్జీలని బజ్జీలు వేసినట్టొ వేయించేశాడూ 5. ఒక జర్నల్ పేపర్ పుబ్లిష్ చెయ్యాలి.. --> నాకు...